Home » Anushya Tripathi Photos
తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల పై యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘రజాకార్’. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెలంగాణ గడ్డ పై రజాకార్ల దురగాథల పై తెరకెక్కుతున్న సినిమా ‘రజాకార్’. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న అనుష్య త్రిపాఠి బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ అందర్నీ ఆ