Home » Anveshi
తాజాగా అనన్య నాగళ్ళ, విజయ్ ధరన్, సిమ్రాన్ గుప్తా(Simran Gupta) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన అన్వేషి సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
'అన్వేషి' అనే సినిమాలో సిమ్రాన్ గుప్త నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్ జరగగా.. సిమ్రాన్ నడుము అందాలతో కుర్రాళ్లకు వల వేసేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
బాలీవుడ్ భామ అన్వేషి ఇటీవల టాలీవుడ్ లో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. తాజాగా ఈ భామ పారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర సందడి చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Anveshi Jain: pic credit:@Anveshi Jain Instagram