Home » Anveshi Jain at Eiffel Tower
బాలీవుడ్ భామ అన్వేషి ఇటీవల టాలీవుడ్ లో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. తాజాగా ఈ భామ పారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర సందడి చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.