Anvitha Ravali Shetty

    Anushka Shetty: జాతిరత్నం కోసం చెఫ్‌గా మారిన స్వీటీ..!

    November 7, 2022 / 03:53 PM IST

    టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల సినిమాల సంఖ్య చాలా తగ్గించేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా నటించే సినిమాలను చాలావరకు అనుష్క పక్కనబెట్టేసింది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా స్లోగా సాగుతోంది. జ�

10TV Telugu News