Home » Anvreshi Jain Songs
ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీసా అనే ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ యాక్టర్ అన్వేషి జైన్ ఇప్పుడు తెలుగు, హిందీలో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. సోషల్ మీడియాలో ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.