any problem

    మహిళల కోసమే : డయల్ 112 కాల్ చేయండి

    November 29, 2019 / 04:29 AM IST

    ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్‌-100, 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీ�

10TV Telugu News