Home » AP 10th Class
పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల విధానానికి స్వస్తి పలికి... తిరిగి పాత పద్ధతినే అమలు చేయబోతోంది. మార్కుల విధానంలోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేయబోతోంది.
ఏపీలో పదోతరగతి ఫలితాలను మంగళవారం (మే 14, 2019)న విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 17 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. షెడ్యూలు ప్�