-
Home » AP AGRICET 2023
AP AGRICET 2023
AGRICET 2023 : బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు ఏఎన్జీఆర్ఏయూ అగ్రిసెట్ 2023
July 25, 2023 / 11:26 AM IST
దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ఏఎన్జీఆర్ఏయూ/పీజేటీఎ్సఏయూ నుంచి రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా(అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్) పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి.