Home » AP Agricultural market
ప్రతి రైతు ఆన్ లైన్ అమ్మకం దారుడేనంటోంది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌కు దాదాపు నాలుగువేల కోట్లు కేటాయిస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సమీక్షా సమావేశంల�