Home » AP Amaravathi Protest
రాజధాని మార్పుపై అధికార పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. రాజధాని అంశంపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక మరింత ఉద్రిక్తతను పెంచింది. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని ప్రజలు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా ఆందో�