Home » AP Assembley
ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‍లో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.
అమరావతి రాజధాని గురించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేస్తారని సమాచారం. ఈ మేర అధికార పార్టీతో పాటు టీడీపీ కూడా సభలో తమ గొంతు వినిపించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే నిరసన తెలి�