Home » AP ATM
బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం అవుతుండడంపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే నగదు ఎలా డ్రా చేశారని జట్టు పీక్కుంటున్నారు. డెబిట్ కార్డు తమ వద్దే ఉన్నా..డబ్బులు ఎలా పోతున్నాయో అంతుబట్టడం లేదు. ఈ తరహా మోసాలకు అనేక మంది బలవుతున్నా