Home » AP BJP leader
ఏపీలో పది నెలల్లో రాజకీయ మార్పు జరగబోతోందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరియైన సమయంలో బుద్ధి చెబుతారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని.. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని రమేష్ నాయుడు చెప్పారు.
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని వెల్లడించా�