Home » AP Budget 2023
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత
సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను న�
అసెంబ్లీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడినిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిచేయటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చ�
సాక్షాత్తూ అసెంబ్లీ సభలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారు. అంతేకాదు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దూకుడుగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టినరోజే.. అసెంబ్లీ నుంచి 14మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.