Home » AP Budget Session 2024
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు.