Home » Ap Budjet
విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం ఉదయం జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీ�