-
Home » Ap Buildings
Ap Buildings
హైదరాబాద్ కేవలం తెలంగాణకే చెందుతుంది, ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోండి- సీఎం రేవంత్
May 15, 2024 / 10:36 PM IST
రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.