Home » AP Cabinet 2024 Portfolios
డిప్యూటీ సీఎం హోదాను పవన్‌కే పరిమితం చేసిన చంద్రబాబు
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.