Home » AP Cabinet approved
7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.