Home » AP Cabinet News
వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి నుంచి అమల్లోకి వస్తుందని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ పెళ�