Home » AP cabinet Reorganization
కొత్త కేబినెట్లో చోటు దక్కలేదన్న అసంతృప్తితో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఉదయం నుంచీ విజయవాడలో ఇంటికే పరిమితమయ్యారు.
ఏప్రిల్ 7న కేబినెట్ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్ మంత్రుల భవిష్యత్ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై క్లారిటీ రానుంది.