Home » AP capital Decentralization
ఏపీ శాసన సభ, మండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చేయోచనలో సర్కార్ ఉన్న