-
Home » AP Capital Legal Status
AP Capital Legal Status
అనుకూలమా? వ్యతిరేకమా? రాజధాని అమరావతిపై పార్లమెంట్ సాక్షిగా వైసీసీ స్టాండ్ ఏంటి..
March 31, 2026 / 08:59 PM IST
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్‌ను తీసుకుంది.