Home » ap capital petitions
రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 5 నుంచి రెగులర్ విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రాజధానిపై స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5వరకు కొనసాగుతాయని తెలిపింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఏజీ శ్రీర