Ap Capital Region Farmers

    అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్..

    August 29, 2024 / 04:36 PM IST

    రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామన్నారు.

10TV Telugu News