Home » AP Carona Virus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై విధించిన లాక్డౌన్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగ�