Home » Ap Chief Wip
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెన్నుపోటు, హత్యా రాజకీయాలుకు చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ అంటూ మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించారనే కక్ష పెట్�