-
Home » Ap Clashes
Ap Clashes
ఏపీలో అల్లర్లపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోలింగ్ హింసపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
ఏపీ సీఎస్తో డీజీపీ సమావేశం.. ఈసీ ఇచ్చే కీలక ఆదేశాలపై చర్చ
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
బాటిళ్లలో పోస్తే ఖబడ్దార్! పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్
ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సిట్ ఏర్పాటుకు ఆదేశం, ఆ జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
కౌంటింగ్ డే రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి- ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ ఆదేశం
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.