Home » ap cm jagan review on corona
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే..గతంలో కంటే..తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.
స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన