Home » ap cm jagan starts jagananna vidya kanuka
jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని నెల్సన్ మండేలా అన్నారని జగన్ గుర్తు చ