ap cm jagan

    లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల షిఫ్ట్, ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ ఫొటో

    February 9, 2021 / 10:21 AM IST

    ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్ల�

    తేజస్వి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థిక సాయం

    February 8, 2021 / 06:44 PM IST

    cm jagan gives 10 lakhs to tejaswini family: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన తేజస్వి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ భాస్కర్ పరామర్శించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. తేజస్వి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉ�

    అమరావతి ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    February 8, 2021 / 06:08 PM IST

    cm jagan good news for amaravati locals: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులపై సోమవారం(ఫిబ్రవరి 8,2021) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై అధిక

    హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల కీలక సమావేశం.. ఏం చెప్పనున్నారు?

    February 8, 2021 / 03:00 PM IST

    ys sharmila key meeting in hyderabad: ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు(ఫిబ్రవరి 9,2021) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమాన�

    రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆందోళన..వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

    February 8, 2021 / 02:12 PM IST

    volunteers demand for salary hike: సచివాలయ వలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల�

    వైసీపీని ఓడించేందుకు టీడీపీతో కుమ్మక్కు, బొత్స సోదరుడిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

    February 8, 2021 / 01:27 PM IST

    nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్�

    గంటా సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

    February 6, 2021 / 02:33 PM IST

    ganta srinivasa rao resign for mla post: టీడీపీ నేత, విశాఖపట్నం(నార్త్) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె

    మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

    February 6, 2021 / 01:16 PM IST

    ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �

    దయచేసి అడ్డుకోండి, సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

    February 5, 2021 / 06:34 PM IST

    nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు క

    నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

    February 5, 2021 / 05:09 PM IST

    mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�

10TV Telugu News