Home » AP CM Jaganmohan Reddy
వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు
విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అ�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ లేఖలో స్టాలిన్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.