Home » AP CM N Chandrababu Naidu
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని తన ఘనతగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు.
విజయవాడ : కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలిగినట్లు కనిపిస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలనుకోవడం, అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కేఈ అ�