-
Home » AP CMRF case
AP CMRF case
CMRF Case : 10టీవీ చేతిలో సీఎంఆర్ఎఫ్ కేసు రిమాండ్ రిపోర్ట్
September 24, 2021 / 12:40 PM IST
ఏపీలో సంచలనం కలిగించిన CMRF రిమాండ్ రిపోర్ట్ 10టీవీ చేతిలో ఉంది. ఈ కేసులో నలుగురు సచివాయ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.