-
Home » Ap Counting Security
Ap Counting Security
ఏపీలో అడుగడుగునా పోలీసులు, కేంద్ర బలగాలు.. కౌంటింగ్‌కు కనీవిని ఎరుగని రీతిలో భద్రత
June 3, 2024 / 06:55 PM IST
144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.