AP Covid Cases. AP Lo Corona Cases Today

    AP Covid : 24 గంటల్లో 1,843 కరోనా కేసులు, 12 మంది మృతి

    July 22, 2021 / 05:49 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో వేయి 843 మందికి కరోనా సోకింది. 12 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 23 వేల 571 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.