Home » AP Covid Vaccination
గన్నవరం ఎయిర్ పోర్టుకు 3.48 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
ఏపీలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ సగటు కంటే ముందువరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు.