Home » AP CPI
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నేడు మహా ప్రదర్శన పేరిట ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసన సభ నిర్వహిస్తోంది.
ఎన్నికల్లో పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసిందని సీపీఎం నేత మధు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన సూచించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.
గత ఎన్నికల్లో ఎర్ర కండువా మెడలో వేసుకుని ప్రచారం చేసిన పవన్.. ఇక నుంచి కాషాయ కండువాతో ముందుకెళ్తానంటున్నారు. పోరాటం అంటే కమ్యూనిస్టులదేనని ఆనాడు పొగిడిన సేనాపతి.. ఇప్పుడు మాత్రం ముందు నుంచీ తాను కాషాయవాదినేనని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో ప�