Home » AP CS Adityanath Das
ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీతో ఆయన పదవి కాలం ముగియనుంది.
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. తన కేసును సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.