-
Home » AP Cyclone Relief
AP Cyclone Relief
ఏపీలో ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. OTP లేకుండానే డెలివరీ.. కీలక నిబంధన సడలింపు!
November 8, 2026 / 11:24 AM ISTఅర్నబ్ తుఫాను నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల(LPG Gas OTP) డెలివరీకి ఓటీపీ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.