-
Home » AP Deputy CM Narayanaswamy Controversial Comments
AP Deputy CM Narayanaswamy Controversial Comments
భువనేశ్వరి, పురందేశ్వరిలపై డిప్యూటి సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
October 16, 2023 / 02:05 PM IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, భువనేశ్వరి సోదరి పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.