Home » AP Devi road
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ �