-
Home » Ap DGP Harish Kumar Gupta
Ap DGP Harish Kumar Gupta
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం.. పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు!
January 29, 2025 / 09:14 PM IST
AP DGP Harish Kumar Gupta : ఈ నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీకి డీజీపీ నివేదిక
May 22, 2024 / 10:43 PM IST
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.
ఏపీ సీఎస్‌తో డీజీపీ సమావేశం.. ఈసీ ఇచ్చే కీలక ఆదేశాలపై చర్చ
May 21, 2024 / 06:14 PM IST
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సిట్ ఏర్పాటుకు ఆదేశం, ఆ జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
May 16, 2024 / 09:14 PM IST
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
కౌంటింగ్ డే రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి- ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ ఆదేశం
May 16, 2024 / 05:20 PM IST
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.