Home » AP DGP Post
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.