-
Home » AP DSC Notification Govt
AP DSC Notification Govt
ఏపీలోని నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. మరో డీఎస్సీకి సిద్ధమైన సర్కార్.. ఈసారి ఎన్ని పోస్టులంటే?
February 19, 2026 / 08:06 AM IST
AP Govt : ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పినట్లుగానే ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.