AP Dwcra

    ఎన్నికల తాయిలాలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్..రూ. 10వేలు

    January 20, 2019 / 02:12 AM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులపై సీఎం చంద్రబాబు నాయుడు నజర్ పెట్టారు. ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకొనేందుకు పలు చర్యలను ఏపీ ప్రభుత్వం తీసుకొంటోంది. మహిళల ఒక్కొక్కరికి రూ. 10వేల ఆర్థిక సాయం, ఒక స్మార్ట్ ఫోన్ అందించాలని బాబు డిసైడ్ అ�

10TV Telugu News