-
Home » AP EAMCET 2024 application Process
AP EAMCET 2024 application Process
ఏపీ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లయ్ చేసుకోండి!
March 13, 2024 / 02:54 PM IST
AP EAMCET 2024 : ఏపీ ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు (cets.apsche.ap.gov.in)ని సందర్శించడం ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.