Home » ap eamcet results
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు.
ఏపీ ఎంసెట్ ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నాయి. మే మూడో వారంలో ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఏపీ ఇంటర్ మార్కులు అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డుకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎల్బీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాల