-
Home » AP EAPCET Results 2025
AP EAPCET Results 2025
AP EAPCET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి.. టాపర్స్ వీరే..
June 8, 2025 / 08:47 PM IST
3,62,448 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది అర్హత సాధించారు.