AP Ec Chief Officer Gopalakrishna Dwivedi

    తాడేపల్లిలో ఓటు వేసిన ఈసీ అధికారి ద్వివేది

    April 11, 2019 / 02:47 AM IST

    అమరావతి:  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట మున్సిపల్ హై స్కూల్‌ లో ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ద్వివేది ఓటు వేసే సమయంలో వీవీప్యాట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. �

10TV Telugu News